కౌలు రైతులకు డిసెంబర్‌ 15 వరకు గడువు పెంపు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
 

తాడేపల్లి: కౌలు రైతులకు డిసెంబర్‌ 15 వరకు గడువు పెంచినట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే శనివారం రైతు భరోసాపై ప్రత్యేకంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ల సీఎం ఆదేశించారు. రైతు భరోసా కింద ఏమైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రతి మండలం, డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని తెలిపారు. సాధారణ రైతులు నవంబర్‌ 15లోగా రైతు భరోసాను వినియోగించుకోవాలని సూచించారు.

 

Read Also: తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి 

తాజా ఫోటోలు

Back to Top