తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి 

అమరావతి : వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవో నం. 180 ద్వారా బుధవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 

Read Also: బాబు దొంగదీక్షను ప్రజలే తిప్పికొడతారు

తాజా ఫోటోలు

Back to Top