‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పైలాన్‌ ఆవిష్కరించిన సీఎం

చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులతో కలిసి ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పైలాన్‌ను ఆవిష్కరించారు. మరికాసేపట్లో శ్రీ‌కాళహ‌స్తిలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top