ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ప్రణాళిక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రణాళిక శాఖ ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్, కనెక్ట్‌ టు ఆంధ్రా సీఈఓ కోటేశ్వరమ్మ, ఆర్టీజీఎస్‌ సీఈఓ జే విద్యాసాగర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

Back to Top