ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు వైస్రాయి రాజకీయం 

 మంత్రి గుడివాడ అమర్నాథ్
 

అమ‌రావ‌తి: ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు వైస్రాయి రాజకీయం చేయాలనుకుంటున్నాడ‌ని  మంత్రి గుడివాడ అమర్నాథ్ విమ‌ర్శించారు. 1995 లో ఎన్టీఆర్ ను గద్దె దించేటప్పుడు చంద్రబాబు చేసిన రాజకీయమే ఇప్పుడూ చేద్దాం అనుకుంటున్నాడు. తనకు చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, 130 దాకా తనతోనే ఉన్నారని ప్రచారం చేసి నాడు ఎన్టీఆర్ కు చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచాడ‌ని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఈ మైండ్ సెట్ కొత్తేమీ కాదని అన్నారు.

Back to Top