కాల్‌ సెంటర్‌ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌ 

అవినీతిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 14400
 

తాడేపల్లి: అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం ముందడుగు వేసింది.అవినీతిపై ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాల్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. అవినీతిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 14400ను అందుబాటులోకి తెచ్చారు. 
 

Read Also:  టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది  

Back to Top