తాడేపల్లి: టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు అనిల్ కుంబ్లే పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందజేశారు. అనంతరం కుంబ్లేని సీఎం వైయస్ జగన్ ఘనంగా సత్కరించారు.