రేపు సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం

తాడేప‌ల్లి:  న‌వంబ‌ర్ 1వ తేదీ(మంగ‌ళ‌వారం) ఉదయం 10.15 గంటలకు తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంత‌రం తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించనున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top