వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజేత‌లు

అమ‌రావ‌తి:  ఏప్రిల్ 11న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌య దుందుబి మోగించింది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలో 175 అసెంబ్లీ స్థానాల‌కు గాను 151 స్థానాల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. అలాగే 25 పార్ల‌మెంట్ స్థానాల్లో ఏకంగా 22 ఎంపీ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థులు విజ‌య‌బావుట ఎగుర‌వేశారు. ఆ వివ‌రాలు ఇలా..

అసెంబ్లీ అభ్యర్థులు 

 

  1. పులివెందుల – వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి 
  2. జమ్మలమడుగు – ఎం.సుధీర్‌రెడ్డి 
  3. ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 
  4. మైదుకూరు – శెట్టిపల్లి రఘురామిరెడ్డి 
  5. కమలాపురం – పోచమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి 
  6. బద్వేలు (ఎస్సీ) – జి.వెంకటసుబ్బయ్య 
  7. కడప – షేక్‌అంజద్‌బాషా– 
  8. రాజంపేట – మేడా వెంకట మల్లికార్జునరెడ్డి 
  9. రైల్వేకోడూరు (ఎస్సీ) – కొరముట్ల శ్రీనివాసులు 
  10. రాయచోటి – గడికోట శ్రీకాంత్‌రెడ్డి 
  11. ఆళ్లగడ్డ – గంగుల బీజేంద్రరెడ్డి 
  12. శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి 
  13. నందికొట్కూరు (ఎస్సీ) – ఆర్థర్‌ 
  14. కర్నూలు – అబ్దుల్‌హఫీజ్‌ఖాన్‌ 
  15. పాణ్యం – కాటసాని రాంభూపాల్‌రెడ్డి 
  16. నంద్యాల – శిల్పా రవిచంద్రారెడ్డి 
  17. బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి 
  18. డోన్‌– బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 
  19. పత్తికొండ – కంగాటి శ్రీదేవి 
  20. కోడుమూరు (ఎస్సీ) – డాక్టర్‌సుధాకర్‌బాబు 
  21. ఎమ్మిగనూరు – కె.చెన్నకేశవరెడ్డి 
  22. ఆదోని – వై.సాయిప్రసాద్‌రెడ్డి 
  23. ఆలూరు – గుమ్మనూరు జయరాం 
  24. మంత్రాలయం – వై.బాల నాగిరెడ్డి 
  25. తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి 
  26. అనంతపురం అర్బన్‌– అనంత వెంకట్రామిరెడ్డి 
  27. కల్యాణదుర్గం – కేవీ ఉషశ్రీ చరణ్‌ 
  28. రాయదుర్గం – కాపు రామచంద్రారెడ్డి 
  29. శింగనమల (ఎస్సీ) – జొన్నలగడ్డ పద్మావతి 
  30. గుంతకల్లు – వై.వెంకట్రామిరెడ్డి 
  31. రాప్తాడు – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి 
  32. పెనుగొండ – ఎం.శంకర్‌నారాయణ 
  33. ధర్మవరం – కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 
  34. మడకశిర (ఎస్సీ) – ఎం.తిప్పేస్వామి 
  35. కదిరి – డాక్టర్‌పీవీ సిద్దారెడ్డి 
  36. పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి 
  37. నగరి – ఆర్‌కే రోజా 
  38. చంద్రగిరి – డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 
  39. చిత్తూరు – జంగాలపల్లె శ్రీనివాసులు 
  40. పూతలపట్టు (ఎస్సీ) – ఎంఎస్‌బాబు 
  41. గంగాధర నెల్లూరు (ఎస్సీ) – కె.నారాయణస్వామి 
  42. పలమనేరు – ఎన్‌.వెంకటయ్యగౌడ 
  43. పీలేరు – చింతల రామచంద్రారెడ్డి 
  44. మదనపల్లె – నవాజ్‌బాషా 
  45. తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి 
  46. పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
  47. తిరుపతి – భూమన కరుణాకర్‌రెడ్డి 
  48. శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూదన్‌రెడ్డి 
  49. సత్యవేడు (ఎస్సీ) – కె.ఆదిమూలం 
  50.  తుని – దాడిశెట్టి రామలింగేశ్వరరావు (దాడిశెట్టి రాజ) 
  51. ప్రత్తిపాడు – పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ 
  52. పిఠాపురం – పెడ్యం దొరబాబు 
  53. కాకినాడ రూరల్‌– కురసాల కన్నబాబు 
  54. అనపర్తి – ఎస్‌.సూర్యనారాయణరెడ్డి 
  55. కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి 
  56. రామచంద్రాపురం – చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ 
  57. ముమ్మడివరం – పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ 
  58. అమలాపురం (ఎస్సీ) – పి.విశ్వరూప్‌ 
  59. గన్నవరం (ఎస్సీ) – కొండేటి చిట్టిబాబు 
  60. కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి 
  61. రాజానగరం – జక్కంపూడి రాజా 
  62. జగ్గంపేట – జ్యోతుల చంటిబాబు 
  63. రంపచోడవరం (ఎస్టీ) – నాగులపల్లి ధనలక్షి్మ 
  64. కొవ్వూరు (ఎస్సీ) – తానేటి వనిత 
  65. నిడదవోలు – జి.శ్రీనివాసనాయుడు 
  66. ఆచంట – చెరుకువాడ శ్రీరంగనాథరాజు 
  67. నరసాపురం – ముదునూరి ప్రసాదరాజు 
  68. భీమవరం – గ్రంథి శ్రీనివాస్‌ 
  69. తణుకు – కారుమురి వెంకట నాగేశ్వరరావు 
  70. తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ 
  71. ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు 
  72. దెందులూరు – కొఠారు అబ్బాయి చౌదరి 
  73. ఏలూరు – కృష్ణా శ్రీనివాసరావు 
  74. గోపాలపురం (ఎస్సీ) – తలారి వెంకట్రావు 
  75. పోలవరం (ఎస్టీ) – తెల్లం బాలరాజు 
  76. చింతలపూడి (ఎస్సీ) – ఎలైజా –35264
  77. తిరువూరు (ఎస్సీ) – కొక్కిలగడ్డ రక్షణనిధి 
  78. గుడివాడ – కొడాలి వెంకటేశ్వరరావు (నాని) 
  79. కైకలూరు – దూలం నాగేశ్వరరావు 
  80. పెడన – జోగి రమేష్‌ –7835
  81. మచిలీపట్నం – పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) 
  82. అవనిగడ్డ – సింహాద్రి రమేష్‌బాబు 
  83. పామ్రరు (ఎస్సీ) – కైలే అనిల్‌కుమార్‌  
  84. పెనమలూరు – కొలుసు పార్థసారథి 
  85. విజయవాడ వెస్ట్‌– వెల్లంపల్లి శ్రీనివాస్‌ 
  86. విజయవాడ సెంట్రల్‌– మల్లాది విష్ణు 
  87. మైలవరం – వసంత కృష్ణప్రసాద్‌ 
  88. నందిగామ (ఎస్సీ) – డాక్టర్‌మొండితోక జగన్మోహన్‌రావు 
  89. జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను 
  90. నూజివీడు – మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు 
  91. పెదకూరపాడు – నంబూరి శంకరరావు 
  92. తాడికొండ (ఎస్సీ) – ఉండవల్లి శ్రీదేవి 
  93. మంగళగిరి – ఆళ్ల రామకృష్ణారెడ్డి 
  94. పొన్నూరు – కిలారి రోశయ్య 
  95. వేమూరు (ఎస్సీ) – మేరుగ నాగార్జున 
  96. తెనాలి – అన్నాబత్తుని శివకుమార్‌ 
  97. బాపట్ల – కోన రఘుపతి 
  98. పత్తిపాడు (ఎస్సీ) – మేకతోటి సుచరిత 
  99. గుంటూరు ఈస్ట్‌– షేక్‌మహమ్మద్‌ముస్తఫా 
  100. చిలకలూరిపేట – విడదల రజని 
  101. నరసరావుపేట – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 
  102. సత్తెనపల్లి – అంబటి రాంబాబు 
  103. వినుకొండ – బొల్లా బ్రహ్మనాయుడు 
  104. గురజాల – కాసు మహేష్‌రెడ్డి 
  105. మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 
  106. ఎరగ్రొండపాలెం(ఎస్సీ)–డాక్టర్‌ఆదిమూలపు సురేష్‌ 
  107. దర్శి – మద్దిశెట్టి వేణుగోపాల్‌ 
  108. సంతనూతలపాడు(ఎస్సీ)– టీజేఆర్‌సుధాకర్‌బాబు 
  109. ఒంగోలు – బాలినేని శ్రీనివాసరెడ్డి 
  110. కందుకూరు – మానుగుంట మహీధర్‌రెడ్డి 
  111. మార్కాపురం – కేపీ నాగార్జునరెడ్డి 
  112. గిద్దలూరు – అన్నా వెంకట రాంబాబు 
  113. కనిగిరి – బు్రరా మధుసూదన్‌యాదవ్‌ 
  114. కావలి – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి 
  115. ఆత్మకూరు – మేకపాటి గౌతమ్‌కుమార్‌రెడ్డి 
  116. కోవూరు – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 
  117. నెల్లూరు సిటీ – పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ 
  118. నెల్లూరు రూరల్‌– కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 
  119. సర్వేపల్లి – కాకాణి గోవర్థన్‌రెడ్డి 
  120. గూడూరు (ఎస్సీ) – వరప్రసాద్‌ 
  121. సూళ్లూరుపేట (ఎస్సీ) – కిలివేటి సంజీవయ్య 
  122. వెంకటగిరి – ఆనం రామనారాయణరెడ్డి 
  123. ఉదయగిరి – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 
  124. పలాస – డాక్టర్‌సీదిరి అప్పలరాజు 
  125. పాతపట్నం – రెడ్డి శాంతి 
  126. శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు 
  127. ఆముదాల వలస – తమ్మినేని సీతారాం 
  128. ఎచ్చెర్ల – గొర్లె కిరణ్‌కుమార్‌ 
  129. నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్‌ 
  130. రాజాం (ఎస్సీ) – కంబాల జోగులు 
  131. పాలకొండ (ఎస్టీ) – వి.కళావతి 
  132.  కురుపాం (ఎస్టీ) – పాముల పుష్పశ్రీవాణి 
  133. పార్వతీపురం (ఎస్సీ) – ఎ.జోగరాజు  
  134. చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ 
  135. గజపతినగరం – బొత్స అప్పలనర్సయ్య  
  136. బొబ్బిలి – ఎస్వీసీ అప్పలనాయుడు  
  137. సాలూరు (ఎస్టీ) – పీడిక రాజన్నదొర 
  138. నెల్లిమర్ల – అప్పలనాయుడు– 
  139. విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి 
  140. శృంగవరపు కోట – కె.శ్రీనివాస్‌ 
  141. అరకు (ఎస్టీ) – శెట్టి ఫల్గుణ 
  142. పాడేరు (ఎస్టీ) – భాగ్యలక్షి్మ 
  143. పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ 
  144. గాజువాక – తిప్పల నాగిరెడ్డి 
  145. అనకాపల్లి – గుడివాడ అమర్‌నాథ్‌ 
  146. యలమంచిలి – యూవీ రమణమూర్తిరాజు 
  147. పాయకరావుపేట (ఎస్సీ) – గొల్ల బాబూరావు 
  148. నర్సీపట్నం – పి.ఉమాశంకర్‌గణేష్‌ 
  149. చోడవరం – కరణం ధర్మశ్రీ 
  150. మాడుగుల – బి.ముత్యాలనాయుడు 
  151. భీమిలి – అవంతి శ్రీనివాస్‌ 

 

 

పార్లమెంటు అభ్యర్థులు 

  1. కడప – వైయస్‌అవినాష్‌రెడ్డి 
  2. రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి –లక్ష ఓట్లు
  3. చిత్తూరు – నల్లకొండగారి రెడ్డెప్ప 
  4. తిరుపతి – బల్లె దుర్గాప్రసాద్‌ 
  5. హిందూపురం – గోరంట్ల మాధవ్‌ 
  6. అనంతపురం – తలారి రంగయ్య 
  7. కర్నూలు – డాక్టర్‌సింగరి సంజీవ్‌కుమార్‌ 
  8. నంద్యాల – పి.బ్రహ్మానందరెడ్డి 
  9. నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి 
  10. ఒంగోలు – మాగుంట శ్రీనివాసరెడ్డి 
  11. బాపట్ల – నందిగం సురేష్‌ 
  12. నరసరావుపేట – లావు శ్రీకష్ణదేవరాయలు 
  13.  మచిలీపట్నం – బాలశౌరి 
  14.  నరసాపురం – రఘురామ కృష్ణంరాజు 
  15. రాజమండ్రి – మార్గాని భరత్‌ 
  16. అమలాపురం – చింతా అనూరాధ 
  17. అనకాపల్లి – డాక్టర్‌వెంకట సత్యవతి 
  18. కాకినాడ – వంగా గీత 
  19. ఏలూరు – కోటగిరి శ్రీధర్‌ 
  20.  విశాఖపట్నం – ఎంవీవీ సత్యనారాయణ 
  21. విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్‌ 
  22. అరకు – గొడ్డేటి మాధవి   
Back to Top