వైయ‌స్ఆర్ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుల నియామకం 

 అమరావతి: రాష్ట్రంలోని పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా వైయ‌స్ఆర్ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులను 25 మందిని నియమించినట్టు వైయ‌స్ఆర్ సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

♦పి.మురళీమోహన్‌(అరకు)
♦ఆర్‌.చిరంజీవి(శ్రీకాకుళం)
♦కె.నిరంజనరావు(విజయనగరం)
♦కె.కృష్ణ(విశాఖపట్నం)
♦జె.ఆనంద్‌(అనకాపల్లి)
♦పి.శ్రీనివాస్‌(కాకినాడ)
♦కె.త్రినాథరావు(అమలాపురం)
♦ఎస్‌ఎంఎస్‌ హుస్సేన్‌(రాజమండ్రి)
♦వి.డేవిడ్‌రాజు(నరసాపురం)
♦డీవీ రామాంజనేయులు(ఏలూరు)
♦కేఎం ప్రసాద్‌(మచిలీపట్నం)
♦సీహెచ్‌ విష్ణువర్ధన్‌రావు(విజయవాడ)
♦వి.రాజశేఖర్‌రెడ్డి(గుంటూరు)
♦కె.కోటేశ్వరరావు(నర్సరావుపేట్‌)
♦ఎ.శ్రీనివాస్‌రావు(బాపట్ల)
♦వై.వెంకటేశ్వర్లు(ఒంగోలు)
♦కె.రామసుబ్బయ్య(నంద్యాల)
♦పి.సువర్ణరెడ్డి(కర్నూల్‌)
♦జి.ఉమాపతిరావు(అనంతపురం)
♦ఎ.కృష్ణమూర్తి(హిందూపురం)
♦జీవీ రాఘవరెడ్డి(కడప)
♦వై.మురళీధర్‌రెడ్డి(నెల్లూరు)
♦దొరబాబు అలియాస్‌ ముని బాలసుబ్రమణ్యం(తిరుపతి)
♦ఏబీ సుదర్శన్‌రెడ్డి(రాజంపేట్‌)
♦జి.సూర్యప్రతాప్‌రెడ్డి(చిత్తూరు)

తాజా వీడియోలు

Back to Top