వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్ల విభాగంలో నూత‌న నియామ‌కాలు

 
హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు డాక్ట‌ర్ల విభాగం రాష్ట్ర కమిటీ, పార్లమెంటు జిల్లా అధ్యక్షులను నియమాకాలు జరిగాయి. ఈ మేర‌కు కేంద్ర కార్యాల‌యం నుంచి మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆ వివ‌రాలు ఇలా..

రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా డా.గోపీరెడ్డి,డా. యదల అశోక్‌బాబు, రాష్ట్ర సెక్రటరీగా డా.ప్రసన్నకుమార్, డా.రాకేష్‌ రెడ్డి, డా.జె.సుధాకర్, డా.ఎ.ఉదయ్‌భాస్కర్‌ రెడ్డి, డా.ఎం వెంకటేశ్వరావు, డా.వైయస్‌ అభిషేక్‌ రెడ్డి, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగా డా.రాజేష్, డా.హరికృష్ణారెడ్డి,డా.మహేందర్‌ రెడ్డి, డా.వెంకట నాగేంద్రకుమార్, డా.సుధాకర్‌ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా డా.ఎంస్‌ భాషా, డా.సి.గణేష్‌రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా నందకిశోర్, డా.రాజేశ్, డా.రామిరెడ్డి, డా.గజ్జెల నాగభూషణ్‌ రెడ్డి, డా.అబ్బాస్, డా.తాతారావు, డా.య్రరంశెట్టి వినయ్‌కుమార్,డా.మురళీకృష్ణ, డా.టి.శ్రీనివాస్, డా.పురుషోత్తం రెడ్డి, డా.సాహిత్య నియమితలయ్యారు.


Back to Top