తాడేపల్లి: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సినీ నటుడు మోహన్‌లాల్ ను వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. Congratulations to Shri @Mohanlal on being awarded the Dadasaheb Phalke Award. His contribution to Indian cinema is everlasting, and his versatility as an actor is unparalleled. Wishing him continued glory and good health.