ముఖ్యమంత్రి గారూ..రైతుల కష్టం మీకు కనిపించడం లేదా?

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రోడ్లు తెగిపోయాయి. లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో రైతుల ఆవేదన, ప్రజల ఆక్రందనను పట్టించుకునే తీరిక మీకు లేకపోవడం నాకు ఆందోళన కలిగిస్తోందని వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.


తాజా ఫోటోలు

Back to Top