స్పీకర్ : బి.జనక్ ప్రసాద్-ఫిబ్రవరి 27,2012

దివంగత మహానేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన అన్ని అభిమాన కార్మిక సంఘాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక అనుబంధ సంఘమైన వైయస్ఆర్  ట్రేడ్ యూనియన్ ని బలపరచాలని, ఇకపై తమ కార్యక్రమాలన్నీ వైయస్ఆర్  ట్రేడ్ యూనియన్ నాయకత్వంలోనే జరపాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ బి.జనక్ ప్రసాద్ తెలియజేసారు.

కార్మీక సమస్యల పరీష్కారం కోసమే ఆవీర్బవించిన వైయస్ఆర్  ట్రేడ్ యూనియన్  నాయకత్వంలో వైయస్ఆర్ అభిమాన కార్మిక సంఘాలు అన్నీ కలసి పని చేయడం వల్లనే కార్మీక సమస్యల పరీష్కారం సాద్యం అవుతుందని,మహానేత వైయస్ఆర్  ఆశయాల సాధన కోసం వైయస్ఆర్  అభిమాన కార్మీక సంఘాలన్నీ ఒకే వేదిక మీదకు రావాలని  శ్రీ బి.జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top