<br/>వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా జి.వి.దేవేంద్రరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రె్డ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్రకార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.<br/><br/>