తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అసెంబ్లీ సోషల్ మీడియా విభాగం కమిటీలో కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించడమైంది. ఆ వివరాలు ఇలా...