తూర్పు గోదావరి : వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాకతో కోనసీమలో పండుగ వాతవరణం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా∙ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతోంది. పులిదిండికి చేరుకున్న జననేతకు ఘన స్వాగతం పలికారు.