<br/>గుంటూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుడంపాడు వద్ద గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ని యోజకవర్గంలోని ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మమేకమయ్యారు. స్థానికులు, పార్టీ నాయకులు వైయస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.