పెండెకల్‌ చేరుకున్న వైయస్‌ జగన్‌

 
కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర ద్వారా కర్నూలు జిల్లా పెండెకల్‌ గ్రామానికి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరంు వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభం అయ్యింది.  మధ్యాహ్నం 3.15 గంటలకు బాలాపురం క్రాస్‌రోడు  మీదుగా  సాయంత్రం 4.30 గంటలకు  పెండెకల్‌ చేరుకున్నారు.
 
Back to Top