కొత్తూరులో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


విజ‌య‌వాడ‌:  వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. 
కృష్ణా జిల్లా కొత్తూరు చేరుకున్న వైయ‌స్‌ జగన్‌కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత దృష్టికి తీసుకెళ్లారు. 

తాజా ఫోటోలు

Back to Top