కమ్మకండ్రిగలో జ‌న‌నేత‌కు ఘనస్వాగతం


చిత్తూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మ్మ‌కండ్రిగ గ్రామంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా స్థానికులు ప‌లు స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పింఛ‌న్ రూ.2 వేలు ఇస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top