ప్రకాశం: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశాయిపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, గ్రామస్తులు వైయస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పలువురు మహిళలు వైయస్ జగన్‌కు తమ బాధలు చెప్పుకున్నారు. మనందరి ప్రభుత్వం రాగానే మేలు చేస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.