చిన్నారికట్ల జంక్షన్‌లో ఘన స్వాగతం

ప్రకాశం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. చిన్నారికట్ల జంక్షన్‌వద్ద వైయస్‌ జగన్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని రైతులు కోరారు.
 
Back to Top