256వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 256వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అమృతాపురం, ఇప్పవానిపాలెం, జె్రరిపోతులపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
 
Back to Top