వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వెయిట్‌ లిఫ్టర్‌


విజ‌య‌న‌గ‌రం: దివ్యాంగురాలు, వెయిట్‌ లిఫ్టర్‌ రాజేశ్వరి వైయ‌స్‌ జగన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది.  పలు వెయిట్‌ లిఫ్టింగ్ పోటీల్లో గెలిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటంలేదని, సాయం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని ఆమె పేర్కొన్నారు. రాజేశ్వ‌రి ఆవేద‌న విన్న వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.
Back to Top