<strong> 104 ఉద్యోగుల మొర</strong><strong><br/></strong><strong>శ్రీకాకుళంః</strong> వైయస్ జగన్‌ను కలిసి 104 ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకున్నారు. పదేళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగభద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వైయస్‌ఆర్ హయాంలో 104 పెట్టి తమకు ఉద్యోగాలు ఇప్పించారని, ఆ తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదని వైయస్ జగన్‌తో మొరపెట్టుకున్నారు. సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు.అరకొర జీతాలతో కాలం వెళ్లదీస్తున్నామన్నారు.