వైయస్‌ జగన్‌ను కలిసిన పొగాకు రైతులు


పశ్చిమ గోదావరి జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  కామాయపాలెంలో వైయస్‌ జగన్‌ను పొగాకు రైతులు కలిశారు. మద్దతు ధర లేదని రైతులు వైయస్‌ జగన్‌కు వివరించారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.
 
Back to Top