వైయస్‌ జగన్‌ను కలిసిన బీటెక్‌ విద్యార్థులు

ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్ర 96వ రోజు జిల్లాలోని చిన్న ఈర్లపాడు వద్ద బీటెక్‌ విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ప్రత్యేక హోదా, ఇనిరుద్యోగ సమస్య, అభివృద్ధిపై విద్యార్థులు వైయస్‌ జగన్‌తో మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలొస్తాయి..ఉద్యోగాలు దొరుకుతాయని విద్యార్థులు తెలిపారు. 
 

తాజా ఫోటోలు

Back to Top