రాజ్‌నాథ్‌సింగ్‌కు వైయ‌స్ జ‌గ‌న్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు 

తాడేపల్లి:  కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  దీర్ఘాయుష్షుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. 
 

Back to Top