కాసేపట్లో పలాస నియోజకవర్గంలోకి ప్రజా సంకల్ప యాత్ర


శ్రీకాకుళం: ప్రజల కష్టాలు వింటూ..కన్నీళ్లు తుడిచేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టినప్రజా సంకల్ప యాత్ర కాసేపట్లో పాతపట్నం నుంచి పలాస నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఈ మేరకు జననేతకు ఘన స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాటు చేశారు. వేలాదిగా జనం తరలివచ్చి రాజన్న బిడ్డ రాకకోసం ఎదురు చూస్తున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top