<strong>వైయస్ జగన్‌ను కలిసిన సాక్షారభారత్ ఉద్యోగులు</strong>విజయనగరం: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెబుతామని సాక్షారభారత్ కో–ఆర్డినేటర్లు హెచ్చరించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం సాక్షార భారత్ కో–ఆర్డినేటర్లు వైయ స్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను ప్రతిపక్ష నేతకు కో–ఆర్డినేటర్లు చెప్పుకున్నారు. <br/>