గుంటూరు జిల్లాలోకి ప్రజాసంకల్పయాత్ర


గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు వైయ‌స్‌ జగన్‌కి ఘన స్వాగతం పలికారు. ప్ర‌కాశం జిల్లా నేత‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు వీడ్కోలు ప‌లుక‌గా, గుంటూరు జిల్లా నాయ‌కులు, ప్ర‌జ‌లు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.
Back to Top