కావూరు నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

గుంటూరు:  వైయ‌స్‌ర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం గుంటూరు జిల్లా కావూరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి కోమిటినేనివారిపాలెం, గంగన్నపాలెం, ఐర్లపాడు, అమీనాషాహెబ్‌ పాలెం, బాసిక్‌ పురం, కేశానుపల్లి మీదగా నర్సరావుపేట వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.  Back to Top