ప్రారంభమైన 288 రోజు నాటి ప్రజాసంకల్పయాత్ర

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ
అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లా
బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది. జననేత బుధవారం నాడు  288 వ రోజు నాటి పాదయాత్రను బాడంగి మండలం పెద్ద
భీమవరం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి జె.రంగరాయపురం, రంగరాయపురం, అప్పయ్య పేట, బొబ్బిలి వరకు పాదయాత్ర
కొనసాగనుంది. బొబ్బిలిలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. 

తాజా వీడియోలు

Back to Top