టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి

టీడీపీ ఎమ్మెల్యే భూ కబ్జాపై వైయస్‌ జగన్‌కు వినతి
విశాఖ : ప్రజా సంకల్పయాత్రలో ప్రజలు  టీడీపీ నేతల దౌర్జన్యాలను వైయస్‌ జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా చింతగట్ల సర్వే నెం.57/12లోఎస్సీల అసైన్డ్‌ భూములను టీడీపీ ఎమ్మెల్యే బండా సత్యనారాయణ, ఆయన అనుచరులు కబ్జా చేశారని ఆరోపించారు. వారి దౌర్జనాలు అరికట్టి తమ భూములు తమకు ఇప్పించాలని కోరారు.

Back to Top