<p class="rtejustify" style="" margin-top:0in=""><strong> శ్రీకాకుళం: </strong>వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 329వ రోజున ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలంలోని నైట్ క్యాంప్ శిబిరం నుంచి ప్రారంభమై సన్యాసి నీలాపురం, దామర, రాంపురం క్రాస్, నర్సింగపల్లి, జగన్నాధపురం వరకు పాదయాత్ర సాగుతుంది. అటునుంచి కుంచుకోట మీదుగా పాతపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. జాంతూరు క్రాస్, బండపల్లి, కొత్తూరు క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసాగిస్తారు</p>