<strong>వైయస్ జగన్‌కు 9 పంచాయతీల రైతులు వినతి.</strong>విజయనగరంః కోమరడ మండలానికి చెందిన 9 పంచాయతీల రైతులు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గుమ్మిడిగడ్డ మినీ రిజర్వాయర్‌ను నిర్మించాలని వినతించారు. వైయస్‌ఆర్ ఉంటే ఎప్పుడో గుమ్మిడిగడ్డ రిజర్వాయర్ పూర్తయ్యేందన్నారు. గుమ్మిడిగడ్డ రిజర్వాయర్‌తో 12వేల ఎకరాలు సాగులోకి వస్తుందని, గుమ్మిడి గడ్డ రిజర్వాయర్ లేకపోవడంతో కూలీ పనులు కోసం రైతులు వలస పోవాల్సివస్తోందన్నారు