<br/>గుంటూరు: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా న్యాయవాదులు వైయస్ జగన్‌ను కలిశారు. చిలకలూరిపేటలో సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని వినతి. న్యాయం జరిగేలా చూస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.