నెమ్మలగుంటపల్లిలో రైతు సదస్సు ప్రారంభం

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని నెమ్మలగుంటపల్లిలో రైతు సదస్సు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సదస్సు రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అధ్యత వహించగా ముఖ్య అతిథిగా వైయస్‌ జగన్‌ హాజరయ్యారు.
 

తాజా వీడియోలు

Back to Top