జననేతకు రుణపడి ఉన్నాం..

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో సీపీఎస్‌ ఉద్యోగులు కలిసి వైయస్‌ జగన్‌ను కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడు రోజులకే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని వైయస్‌ జగన్‌ ఇచ్చిన స్పష్టమైన హామీ పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 4 లక్షల పైచిలుకు ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను రుణపడి ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం కమిటీ వేసిందని కాని ఉద్యోగులు ఆమోదించలేదన్నారు. కమిటీ కాదని సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానం ఉద్యోగుల జీవన్మరణ సమస్య అని, ఉద్యోగులు తీవ్ర అశాంతికి గురువుతున్నారన్నారు.
 

Back to Top