ఎయిడెడ్‌ లెక్చరర్స్‌ను బాబు మోసం చేశారు


తూర్పు గోదావరి: ఎన్నికల సమయంలో ఎయిడెడ్‌ కాలేజీ పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌ను రెగ్యులర్‌ చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. పెద్దాపురంలో వారు జననేతను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చంద్రబాబు తమకు అబద్ధపు హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. లెక్చరర్స్‌ సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
 

తాజా ఫోటోలు

Back to Top