వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతే: ఆగష్టు 10, 2012

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతు ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు జోస్యం చెప్పారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ 2014లో తమ పార్టీ బలం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి దానం నాగేందర్కు కార్మక శాఖ కంటే దేవాదాయ శాఖపైనే దృష్టి ఉందని రాఘవులు అన్నారు. కార్మిక శాఖను దానం బలహీనపరుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

Back to Top