11వ రోజు వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర ప్రారంభం

ప్రకాశం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజా, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజా పాదయాత్ర 11వ రోజు శనివారం ఉదయం ప్రారంభమైంది. వెలుగొండ ప్రాజెక్టు సాధనకు వైవీ సుబ్బారెడ్డి ఈ నెల 15వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. సుబ్బారెడ్డి పాదయాత్రకు మద్దతు వెల్లువెత్తుతోంది. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. 
Back to Top