ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు

ప్రకాశంః  వైవీ సుబ్బారెడ్డి ఎంపీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. మాజీ MLA లు బూచేపల్లి సుబ్బారెడ్డి ,శివప్రసాద రెడ్డి ఆధ్వర్యంలో  దర్శి మండలంలో  పలు కార్యక్రమాలు చేపట్టారు. చీమకుర్తి మాజీ MPP బూచేపల్లి వెంకయమ్మ , మరియు పలు మండలాల అథ్యక్షులు ,MPTC లు,ZPTC లు సర్పంచ్ లు పాల్గొన్నారు.

Back to Top