మొదలైన ఎస్సార్సీపీ శాసనసభ పక్ష సమావేశం

వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం   హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయింది.  ప్రతిపక్షనేత, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అధ్యక్షతన  జరుగుతున్న ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. గురువారం నుంచి మొదలయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల మీద ఈ భేటీలో చర్చిస్తున్నారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఇందులో ఖరారు చేస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top