ఉపాధ్యాయుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

వైయస్‌ఆర్‌ జిల్లా: సీపీఎస్‌ రద్దు కోసం ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపింది. ఈ మేరకు కడప కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఆందోళనలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.  
 
Back to Top