రైతుల పోరుబాటకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

అనంతపురం: తుంగభద్ర నీటి కోసం రైతులు చేపట్టిన ఆందోళనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది. మంగళవారం తుంగభద్ర ఎడమ కాల్వ ఎస్‌ఈ కార్యాలయం వద్ద రైతులు వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి సంఘీభావం తెలిపారు. 
 
Back to Top