<br/>ఢిల్లీ: ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లారు. ఎంపీలో ఆందోళనతో లోక్‌సభను వాయిదా వేశారు. ఇవాళ ఉదయం నుంచి పార్లమెంట్ ప్రధాన గేట్ వద్ద, లోపల వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ నిరసన కొనసాగిస్తునే ఉన్నారు.