ప్రత్యేక హోదా వైయస్‌ జగన్‌తోనే సాధ్యం


విజయవాడ: ప్రత్యేక హోదా వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.  హోదా కోసం పార్లమెంట్‌లో 13 సార్లు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని మిథున్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందని చెప్పారు. వైయస్‌ జగన్‌ ఈ రోజు పోరాటంపై దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. వైయస్‌ జగన్‌ను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. 
 

తాజా ఫోటోలు

Back to Top