టెన్త్ పేపర్ లీకేజ్ పై అట్టుడుకిన సభ..మరోసారి వాయిదా

ఏపీ అసెంబ్లీః టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాల లీకేజ్ పై అసెంబ్లీ అట్టుడుకుతోంది. పేపర్ లీకేజ్ పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ సభ్యులు వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు సభకు రావాలని నినదించారి. గందరగోళం మధ్య సభ మూడో సారి వాయిదా పడింది.

Back to Top